1 review for GNANAVAASHISHTAM…Brhamasri Vennelakanti Sundarrama Sharma
Rated 5 out of 5
శ్రీకాంతుడు –
ఈ గ్రంథాన్ని నేను ఈ వెబ్సైట్ ద్వారా పొందాను. ఈ గ్రంథము ఎంతో ఉపయుక్తము. అయితే ఇటువంటి వేదాంత గ్రంథాలను పెద్దలైన మహానుభావుల సన్నిధిలో అధ్యయనం చేయడం ఎంతో అవసరము. మోక్షార్థులైన సాధకులందరూ కూడా తప్పక యోగవాశిష్ఠాన్ని, జ్ఞానవాశిష్ఠాన్ని, బృహద్వాశిష్ఠాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం వున్నదని పెద్దల సూచన. ఇటు వంటి గ్రంథాలను నేటి కాలంలో సైతం ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు అందుబాటులో వుంచుతున్న ఇటువంటి ప్రచురణకర్తలకు చేయూతనివ్వాల్సిన బాధ్యత సాధకలోకానికి ఎంతైనా వున్నది. అలానే భారత జ్ఞానవారసత్వమైన ఈ రచనలను, ఇందలి సారాన్ని అందరూ ఆకళింపు చేసుకోవాలని, సర్వేషాం స్వస్తర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు!! సాయిరాం!!